పుట్టపర్తి నియోజకవర్గం “ప్రగతి కోసం, ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తోంది. మంచికూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం కేక్ కట్ చేసారు.