పుట్టపర్తి: సజావుగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

76చూసినవారు
పుట్టపర్తి: సజావుగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డిఆర్ఓ విజయ సారధి పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు ఏపీఓ ఎస్ ఎస్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్