పుట్టపర్తి: ప్రత్యేక హెలికాప్టర్ లో ఛాయాపురంకు వెళ్లిన సీఎం

53చూసినవారు
పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో శుక్రవారం వజ్రకరూరు మండలం ఛాయాపురంకు సీఎం చంద్రబాబు బయల్దేరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. బందోబస్తును జిల్లా ఎస్పీ వి. రత్న దగ్గరుండి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్