పుట్టపర్తి: కుష్ఠు వ్యాధి నిర్మూలనపై సమావేశం నిర్వహించిన కలెక్టర్

50చూసినవారు
పుట్టపర్తి: కుష్ఠు వ్యాధి నిర్మూలనపై సమావేశం నిర్వహించిన కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ కన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన మరియు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఫిరోజ్ బేగం, జిల్లా లెప్రసి ఎయిడ్స్, టీబీ, జిల్లా అధికారి డాక్టర్ జి. తిప్పయ్య కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్