పుట్టపర్తి: పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

70చూసినవారు
పుట్టపర్తి: పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలోజిల్లాలోని వివిధ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులతో సిఎస్ఆర్ నిధులవినియోగం ఇప్పటివరకు పూర్తి కాబడిన పనుల వివరాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రణాళిక బద్దంగాచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్