శ్రీ సత్య సాయి జిల్లాలోని శారీరక దివ్యాంగుల ఏదైనా సొంత వ్యాపారం చేస్తూ ఉండడం గానీ లేదా గుర్తింపు కలిగిన ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తూ సొంతంగా మూడు చక్రాల వాహనాలు కలిగిన దివ్యాంగులు వారు పెట్రోలు రాయితీ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శనివారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది. పెట్రోలు సబ్సిడీ కొరకు దరఖాస్తులతో పాటు సదరం జతపరచాలని తెలిపారు.