ఆర్టిఐ ఎక్స్ ప్రెస్ 7వవార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న గురువారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్, శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి. రత్న చేతుల మీదుగా ఆర్టిఐ ఎక్స్ ప్రెస్ న్యూస్ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, అధికారులకు, ఆర్టిఐ ఎక్స్ ప్రెస్ పాఠకులకు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.