పుట్టపర్తి: ఇంజినీరింగ్ సమస్యలు పరిష్కరించాలి

57చూసినవారు
పుట్టపర్తి: ఇంజినీరింగ్ సమస్యలు పరిష్కరించాలి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మండల సీఐటీయు కన్వీనర్ గంగాధర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేశారు,

సంబంధిత పోస్ట్