పుట్టపర్తి: కింగ్స్ చర్చ్ లో మట్టల ఆదివారం వేడుకలు

68చూసినవారు
పుట్టపర్తి: కింగ్స్ చర్చ్ లో మట్టల ఆదివారం వేడుకలు
పుట్టపర్తిలోని కర్ణాటక నాగేపల్లి సమీపంలో ఉన్న కింగ్స్ చర్చినందు పాస్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కింగ్స్ చర్చ్ విశ్వాసులు, మట్టలు చేతపట్టుకొని వీధులలో తిరిగి అందరికి పండ్లు పంచిపెట్టారు. అనంతరం పాస్టరమ్మ సలోమి సంఘ సభ్యులకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్