పుట్టపర్తి: జనసేన ఎమ్మెల్యేలకు సన్మానం

59చూసినవారు
పుట్టపర్తి: జనసేన ఎమ్మెల్యేలకు సన్మానం
పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా మహాసమాధి దర్శనార్థం విచ్చేసిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, నిమ్మక జయకృష్ణ ను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా సన్మానించి సత్యసాయి చిత్రపటాలను అందించారు. కలియుగ దైవం సత్య సాయి మహాసమాధిని దర్శించినందుకు సంతోషంగా ఉందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.

సంబంధిత పోస్ట్