డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.