జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఆదేశించారు. గురవారం సాయంత్రం కలెక్టరేట్ పీడీ ఎన్ హెచ్, ఎన్ హెచ్ ఎ ఐ రైల్వేలు ఆర్. బి అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూ సేకరణ, పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించిన సమావేశాలలో కచ్చితంగా ఎన్ హెచ్ పిడి హాజరుకావాలని హెచ్చరించారు.