పుట్టపర్తి: సీఎం జిల్లా పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయండి

9చూసినవారు
పుట్టపర్తి: సీఎం జిల్లా పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయండి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని అయితే ఇంకా అధికారికంగా మినిట్ టు మినిట్ అందాల్సి ఉందని ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్దంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కొత్తచెరువు లోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్