పుట్టపర్తి: నీటి ఎద్దడి నివారణకు చర్యలు... జిల్లా కలెక్టర్

65చూసినవారు
పుట్టపర్తి: నీటి ఎద్దడి నివారణకు చర్యలు... జిల్లా కలెక్టర్
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి స్థానిక కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలులో ఆర్డబ్ల్యూఎస్, డిపిఓ ఆధ్వర్యంలో నీటి ఎద్దడి నివారణ కొరకు ముందస్తు ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఆర్డబ్ల్యూఎస్సి ఈ. మల్లికార్జున, డిపిఓ సమత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్