పుట్టపర్తి: మెప్మా ఆఫీస్ ప్రారంభోత్సవము పాల్గొన్న ఎమ్మెల్యే

60చూసినవారు
పుట్టపర్తి: మెప్మా ఆఫీస్ ప్రారంభోత్సవము పాల్గొన్న ఎమ్మెల్యే
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ హాస్పిటల్ ఎదురుగా మెప్మా పీడీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర మాట్లాడుతూ. మెప్మా విభాగంలో ఎటువంటి సమస్యలను ఉన్న తన దృష్టికి తీసుకురావలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్