పుట్టపర్తి: వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

56చూసినవారు
పుట్టపర్తి: వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
పుట్టపర్తి కలెక్టరేట్ లో శనివారం వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సిందూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, డిఆర్ఓ పార్థసారథి, వడ్డేర సంఘం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్