పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదివారం పెనుకొండ లో రైల్వే వంతేన ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి సోమన్న, సవితమ్మ, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పల్లె సింధూర తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిఉదయం10. 30 ని. హాజరవుతారు. పెనుకొండ నుంచి ప్రత్యేక రైల్వే లో ఉదయం 11. 30 కి పుట్టపర్తి చేరుకుంటారు. ఉదయం 11. 30 నుంచి మధ్యాహ్నం 12. 30ని. లకు పుట్టపర్తిలో సాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటారు