పుట్టపర్తి: కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

69చూసినవారు
పుట్టపర్తి: కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే
పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఓబులపతి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. గత మున్సిపల్ సమావేశాల్లో ప్రజల సమస్యలపై చర్చించిన అంశాలు పరిష్కారం కానప్పుడు ఈ సమావేశాలు ఎందుకని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్