అప్కాస్ రద్దు వద్దు పర్మనెంట్ ముద్దు అని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ కేంద్రంలో మునిసిపల్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్, సీఐటీయు యూనియన్ నాయకులు నరసింహులు, నాగార్జున, రామయ్య, గోవింద్, పెద్దన్న, పుడా నాగరాజు, సద్దాం, సరోజమ్మ, నారాయణమ్మ, అనిత, తదితర కార్మికులు పాల్గొన్నారు.