అప్కాస్ రద్దు వద్దు పర్మనెంట్ ముద్దు అని బుధవారం పుట్టపర్తి పట్టణ కేంద్రంలో గణేష్ సర్కిల్ దగ్గర వినాయకునికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయు మండల కన్వీనర్ పైపల్లి గంగాధర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో అసెంబ్లీనీ ముట్టడిస్తామన్నారు.