పుట్టపర్తి: ఉషశ్రీ చరణ్ ను అరెస్టు చేసిన పోలీసులు

73చూసినవారు
సత్యసాయి జిల్లా వైకాపా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ను పెనుకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లికి చెందిన దళిత మైనర్ బాలికను పరామర్శించడానికి వెళ్తుండగా పెనుకొండ జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులను కొద్దిసేపు ప్రతిఘటించిన ఉషశ్రీ చరణ్ చివరకు అరెస్ట్ కాబడింది.

సంబంధిత పోస్ట్