పుట్టపర్తి: అనుమతులు లేకుండా ధర్నాలు రాస్తాోకోలు చేపట్టరాదు: ఎస్పీ

78చూసినవారు
పుట్టపర్తి: అనుమతులు లేకుండా ధర్నాలు రాస్తాోకోలు చేపట్టరాదు: ఎస్పీ
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కేసు నిమిత్తమై విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మీటింగులు సభలు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ రత్న సూచించారు. ఒక నేరం జరిగినప్పుడు అనుమతులు లేకుండా ఇటువంటి ధర్నాలు రాస్తారోకోలు చేపట్టరాదని 30 యాక్ట్ అమలులో ఉంటుందని వీటిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు మహిళలు చిన్నారులతోపాటు తల్లి తండ్రి లేని పిల్లల పట్ల ఒంటరి మహిళ పట్ల జరిగే నేరాలను అరికట్టడానికే శక్తి టీం ఏర్పాటు చేసి చురుకుగా పనిచేసేలా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్