పుట్టపర్తి: బాధితుల విషయంలో సంయమనం పాటించాలి: జిల్లా ఎస్పీ

64చూసినవారు
పుట్టపర్తి: బాధితుల విషయంలో సంయమనం పాటించాలి: జిల్లా ఎస్పీ
సున్నితమైన విషయాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని బాధితుల విషయంలో సంయమనం పాటించాలని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న సూచించారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ రామగిరి మండలంలో బాధితుల పరామర్శ పేరుతో పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అటువంటి వారిపై పోలీసులు చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్