పుట్టపర్తి: సీఎం, ప్రజలకోసం ప్రత్యేక పూజ నిర్వహించిన సామకోటి

84చూసినవారు
పుట్టపర్తి: సీఎం, ప్రజలకోసం ప్రత్యేక పూజ నిర్వహించిన సామకోటి
పుట్టపర్తిలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరంలో మొదటి ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, యువ నాయకుడు నారా లోకేష్ బాబుకు ఆరోగ్యం, ధైర్యం, ఆయుష్షును ప్రసాదించాలని, ఈ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్