కేంద్ర రైల్వే, జలశక్తి సహాయ మంత్రి వి. సోమన్నఆదివారం పుట్టపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ప్రశాంతి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికి, సత్యసాయి బాబా చిత్రపటాన్ని బహూకరించారు. హిందూపురం పార్లమెంటు సభ్యులకు, పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రికి దృశ్యాలువతో సన్మానించారు. అనంతరం సత్యసాయి బాబా సమాధి దర్శనార్థం బయలుదేరారు.