శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన మొబలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ ప్లటూన్ల నుంచి ఎస్పీ రత్న మంగళవారం గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సాయుధ బలగాలకు రెండు వారాల పాటు నిర్వహించిన కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. దీంతో పోలీస్ పరేడ్ మైదానంలో సదరు కార్యక్రమాన్ని నిర్వహించారు.