పుట్టపర్తి: శ్రీ చౌడేశ్వరి దేవి కొత్త గొడుగుల వేల్పు మహోత్సవం

72చూసినవారు
పుట్టపర్తి: శ్రీ చౌడేశ్వరి దేవి కొత్త గొడుగుల వేల్పు మహోత్సవం
తలుపులమే మండలం లోని వేపమనిపేట గ్రామంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు మాజీ ఎంపీపీ అవుల మనోహర్ రెడ్డి,పూల విజయ్ కుమార్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి శ్రీ చౌడేశ్వరి కొత్తగూడెంలో వేల్పు మహోత్సవ కార్యక్రమాన్నిఆదివారం ప్రారంభించారు. శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని ప్రత్యేక పూజలు అలంకరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులు చౌడేశ్వరి దేవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్