పుట్టపర్తి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతోంది

0చూసినవారు
పుట్టపర్తి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతోంది
పుట్టపర్తి రూరల్ మండలం కొట్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో 4వ రోజు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.

సంబంధిత పోస్ట్