పుట్టపర్తి: ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలి

66చూసినవారు
పుట్టపర్తి: ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలి
పుట్టపర్తి నియోజకవర్గం లో ఖాళీగా ఉన్న అంగన్వాడి పోస్ట్ లను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పల్లెసింధూర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల సందర్భంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడి సమస్యలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో 451అంగన్వాడి సెంటర్లు ఉన్నాయని ఇందులో 250 భవనాలు ప్రైవేట్ అధ్యభవనాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్