పుట్టపర్తిలోని మాజీ ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి నివాసంలో ఆదివారం జిల్లా వైకాపా నాయకులు కార్యకర్తలు ఇన్చార్జిలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.