పెన్షన్ల పంపిణీ పై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

56చూసినవారు
పెన్షన్ల పంపిణీ పై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
జూలై 1వ తేదీ నుంచి చేపట్టే పెన్షన్ల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిపిఓ విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నరసయ్య, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్