బేకరీ యూనిట్ ను ప్రారంభించిన ఆర్జే రత్నాకర్

76చూసినవారు
బేకరీ యూనిట్ ను ప్రారంభించిన ఆర్జే రత్నాకర్
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతమైన సత్యసాయి ట్రస్ట్ నూతన బేకరీ యూనిట్ ను ప్రారంభించారు. బుధవారం సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జె రత్నాకర్ నూతన బేకరీ యూనిట్ ను ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వేల సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని నూతన యూనిట్లు ప్రారంభించామన్నారు. అధునాతన పరికరాలతో తక్కువ సమయంలో రెండింతల తయారు చేసే సామర్థ్యం కలిగిన యూనిట్ ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్