విద్య రంగ సమస్యల పరిష్కరించండి.-ఏబీవీపీ

56చూసినవారు
విద్య రంగ సమస్యల పరిష్కరించండి.-ఏబీవీపీ
ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 29వ తేదీన ఏబీవీపీ ఆఫీసులో సమావేశం నిర్వహించడం జరిగింది. సత్య సాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు కనీస అవసరాలు కూడా నేర్చుకోవడం లేదని. ప్రవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో ఇష్ట రాజ్యాంగ డబ్బులు వసూలు చేస్తున్నాయని, పుస్తకాలు మరియు యూనిఫాం పేర్లతో తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాల పై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) డిమాండ్ చేసింది

సంబంధిత పోస్ట్