సోమందేపల్లి: కన్నుల పండుగగా రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవం

78చూసినవారు
సోమందేపల్లి మండలంలోని గుడిపల్లీ గ్రామంలో శ్రీ సజ్జ కుంట రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోఛ్ఛారణ నడుమ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్