సోమందేపల్లి మండలం గుడిపల్లిలో శుక్రవారం జ్యోతోత్సవం నిర్వహించారు. సజ్జగంట రంగనాథస్వామి వారి బ్రహ్మొత్సవాలు నిర్వహించగా, అందులో ఘనంగా జ్యోతోత్సవాన్ని గ్రామస్థులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.