శ్రీసత్యసాయి: ఏఐఎస్పి జిల్లా స్థాయి నూతన కమిటీ ఎన్నిక

52చూసినవారు
శ్రీసత్యసాయి: ఏఐఎస్పి జిల్లా స్థాయి నూతన కమిటీ ఎన్నిక
శ్రీసత్యసాయి జిల్లా ఏఐఎస్బి జిల్లా స్థాయి ముఖ్య నాయకులు సమావేశం స్థానిక బిసి బాలుర హాస్టల్ నందు నిర్వహించడం జరిగింది. ఏఐ ఎస్బి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగదీష్ పోతులయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్య సంస్థలు సమస్యల పరిష్కారం కోసం రాజి లేకుండా పోరాటాలు నిర్వహించిన విద్యార్థి సంఘం ఏఐఎస్బి అని వారు తెలియజేశారు. అనంతరం జిల్లా ఏఐఎస్బి నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్