నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టీ ఎస్ చేతన్

60చూసినవారు
శ్రీ సత్యసాయిజిల్లా, కలెక్టర్ గా టీ. ఎస్. చేతన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆయనకు బాధ్యతలు అందించారు. డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, సుదర్శన్, అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్