సత్య సాయి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

9చూసినవారు
సత్య సాయి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్
సత్య సాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాలతో జిల్లాలో వాహనాల తనిఖీలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్ లుపెట్రోలింగ్లు చేపట్టారు. ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన చేశారు. హెల్మెట్ / సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్ లకుడ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు

సంబంధిత పోస్ట్