కలెక్టర్ కార్యాలయం సుందరీకరణ బిల్లు ఎందుకు చెల్లించాలి

56చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సుందరీకరణకు మున్సిపాలిటీ నుంచి బిల్లులు ఎందుకు చెల్లించాలని కౌన్సిలర్లు ప్రశ్నించారు. శనివారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సుందరీ కరణ పేరుతో 2. 20 లక్షల బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదన పెట్టడంతో పాలకవర్గం ఈ ప్రతిపాదనను తీవ్రంగా అడ్డుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్