రాజంపేట: ఏఐసీసీ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

78చూసినవారు
రాజంపేట: ఏఐసీసీ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి
రాజంపేటలో ఏఐసీసీ భూములు, చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగోతు రమేష్ నాయుడు అన్నారు. శనివారం రాజంపేట అన్నమాచార్య పార్క్ వద్ద ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దర్జాగా భూములు ఆక్రమించారని ఆయన ఆరోపించారు. సామాన్యులకు ఒక న్యాయం, బలవంతులకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్