సికేపల్లి కేజీబీవీ పాఠశాలలో 87.5 శాతం ఉత్తీర్ణత

69చూసినవారు
సికేపల్లి కేజీబీవీ పాఠశాలలో 87.5 శాతం ఉత్తీర్ణత
చెన్నై కొత్తపల్లి, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్ ఫలితాల్లో 87. 5% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ తెలిపారు. శనివారం ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎం. తనుజకు  కె. ప్రవళిక, అలాగే ద్వితీయ సంవత్సరంలో సి, పూజిత,  ఏ. గణిత ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు  శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్