రాప్తాడు: జీతాలు చెల్లించాలని వినతి

80చూసినవారు
రాప్తాడు: జీతాలు చెల్లించాలని వినతి
చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 104 ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం డాక్టర్ రవి నాయక్ వినతిపత్రం సమర్పించారు. 104 సిబ్బంది మాట్లాడుతూ తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమైందని తెలిపారు. జీవో 7 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరబిందో యాజమాన్యం అక్రమంగా వసూలు చేసిన పీఎఫ్ తిరిగి చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్