కనగానపల్లి మండలంలో వారధిమిద్దెలు గ్రామంలోప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో నవోదయం 2. 0 భాగంగా నాటు సారా నివారణ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం. ఫరూక్ అజాం, ఎస్సై శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారాపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.