మెడాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

81చూసినవారు
మెడాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం
రాప్తాడునియోజకవర్గంలోని చెన్నే కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి అయ్యప్ప మాలదారులు స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమంనిర్వ హించారు అనంతరం రాత్రి స్వామివారి ఆలయం నుండి అలంకరించిన పూల రథంపై అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్