చెన్నై కొత్తపల్లి: ఆశ డే కార్యక్రమాన్ని పరిశీలించిన క్షయవ్యాధి నివారణ అధికారి

63చూసినవారు
చెన్నై కొత్తపల్లి: ఆశ డే కార్యక్రమాన్ని పరిశీలించిన క్షయవ్యాధి నివారణ అధికారి
చెన్నై కొత్తపల్లి మండలంలోని ఎన్ఎస్ గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా కుష్టు, క్షయ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆశాడే సమావేశంలో డాక్టర్ తిప్పయ్య ఎన్సీడీ సర్వే, ఆర్భీఎస్కే, జాతీయ నులిపురుగుల నివారణపై  అవగహన కల్పించారు.

సంబంధిత పోస్ట్