చెన్నేకొత్తపల్లి: వర్షానికి దెబ్బతిన్న పంటలు పరిశీలన

75చూసినవారు
చెన్నేకొత్తపల్లి: వర్షానికి దెబ్బతిన్న పంటలు పరిశీలన
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నె కొత్తపల్లి మండలంలో మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం, వ్యవసాయ అధికారి ఉదయ్ కుమార్, టిడిపి సీనియర్ నాయకులు ఎల్ నారాయణ చౌదరి, కుంటిమద్ది రంగయ్ సికేపల్లి మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి హరియన్ చెరువును పరిశీలించారు. అకాల వర్షంతో వరి పంట నేలకు ఒరిగి పోయిందని, రైతులతో మాట్లాడి, పంట నష్టాన్ని అంచనా వేసి, ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్