సీకే పల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

56చూసినవారు
సీకే పల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్  స్టేషన్ ఆకస్మిక తనిఖీ
శ్రీసత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గంలోని సికేపల్లిప్రహిబిషన్ అండ్ ఎక్సైజ్ ను జిల్లా అధికారి గోవింద నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను ఎక్సైజ్ నేరాల గురించి, మద్యం షాపుల గురించి, సదరు మద్యం షాపులు లైసెన్సు నియమ నిబంధనల మేరకు నడపాలని సూచించారు. ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం అమ్మకాలు జరగకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్