పేరూరులో ఉచిత గుండె వైద్య శిబిరం

84చూసినవారు
పేరూరులో ఉచిత గుండె వైద్య శిబిరం
రాప్తాడు నియోజకవర్గo రామగిరి మండల పరిధిలోని పేరూరు గ్రామంలో ఆదివారం మార్క్ హాస్పిటల్ అనంతపురం ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా సీనియర్ తెలుగుదేశం నాయకుడు రామ్మూర్తి నాయుడు కీర్తిశేషులు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్