బసంపల్లిలో ఉచిత న్యాయ సేవా సదస్సు

74చూసినవారు
బసంపల్లిలో ఉచిత న్యాయ సేవా సదస్సు
టింబక్టు కలెక్టివ్ సంస్థ ఆర్థిక సహకారంతో, మహాశక్తి సమాఖ్య, ఆదిశక్తి సొసైటీ, ఆధ్వర్యంలో శనివారం, చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని బసంపల్లి గ్రామంలో ఉచిత న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఆదిశక్తి సొసైటీ అధ్యక్షురాలు అశ్వత్తమ్మ, ప్రధాన కార్యనిర్వాహణాధికారి కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. గృహహింస, అత్యాచారం వంటి వాటిపై నాటక ప్రదర్శన నిర్వహించారు. టింబక్టు కలెక్టివ్, సంస్థ పావని, గౌరీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్