మేకేనాయక్ తాండా లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు

72చూసినవారు
మేకేనాయక్ తాండా లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు
రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని ఎర్రనిపల్లి మేకే నాయక్ తండాలో శనివారం వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ సిల్వియా సొలోమన్ ఆదేశాల మేరకు, డాక్టర్ రవి నాయక్ నేతృత్వంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు. క్యాంపులో డాక్టర్లు, సీహెచ్ఓ గోవిందమ్మ, పీహెచ్ఎన్ పద్మావతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్